హైదరాబాద్‌లో అమ్మాయిల చిందులు, అబ్బాయిల సరదా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2015 డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి.... 2016కి స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చారు.
రహదారి పైన కిక్కిరిసన యువత కనిపించింది. ద్విచక్ర వాహనాల పైన దూసుకెళ్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2016కి స్వాగతం పలికారు.
అర్థరాత్రి వేళ సమయం 12గంటలు కాగానే హైదరాబాదులో వేడుకల సంరంభం అంబరాన్ని తాకింది. శబ్ద వాయిద్యాలు, ఆటపాటలతో డీజేలు హోరెత్తించారు.

నూతన సంవత్సర వేడుకలు
2015 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2016 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ... నెక్లెస్ రోడ్డులోని రాక్ అండ్ బీర్ పార్క్‌లో యువతుల హంగామా.

నూతన సంవత్సర వేడుకలు
2015 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2016 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ... నెక్లెస్ రోడ్డులోని రాక్ అండ్ బీర్ పార్క్‌లో యువతుల హంగామా.

నెక్ లెస్ రోడ్డు
గురువారం నాడు అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డులోని ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద యువకుల దృశ్యం. 2016 సంవత్సరానికి స్వాగత వేడుకల కోసం వచ్చారు.

నెక్ లెస్ రోడ్డు
గురువారం నాడు అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డులోని ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద యువకుల దృశ్యం. 2016 సంవత్సరానికి స్వాగత వేడుకల కోసం వచ్చారు.

అమ్మాయిల సెల్ఫీ
గురువారం నాడు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నెక్ లెస్ రోడ్డులో నలుగురు యువతులు జలవిహార్ వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం.

అమ్మాయిల డ్యాన్సు
గురువారం నాడు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నెక్ లెస్ రోడ్డులో యువతులు డ్యాన్సుతో హంగామా చేస్తున్న దృశ్యం.

అమ్మాయిల డ్యాన్సు
గురువారం నాడు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నెక్ లెస్ రోడ్డులో యువతులు డ్యాన్సుతో హంగామా చేస్తున్న దృశ్యం.

అమ్మాయిల డ్యాన్సు
2015 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2016 సంవత్సరానికి స్వాగతం చెబుతూ గురువారం నాడు అర్ధరాత్రి నెక్ లెస్ రోడ్డు వద్ద యువత.

నూతన సంవత్సర వేడుకలు
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి చిన్నారులతో కలసి నూనత సంవత్సర సంబరాల్లో పాల్గొన్నారు.

ట్యాంక్ బండ్ పైన కోలాహలం
2015కు వీడ్కోలు పలుకుతూ... 2016 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ట్యాంక్ బండ్ పైన యువత కోలాహలం దృశ్యం.

ట్యాంక్ బండ్ పైన కోలాహలం
2015కు వీడ్కోలు పలుకుతూ... 2016 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ట్యాంక్ బండ్ పైన అమ్మాయిలు అరుస్తున్న దృశ్యం.

ట్యాంక్ బండ్ పైన కోలాహలం
2015కు వీడ్కోలు పలుకుతూ... 2016 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ట్యాంక్ బండ్ పైన అమ్మాయిలు అరుస్తున్న దృశ్యం.

ట్రాఫిక్ జాం
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గురువారం రాత్రి ట్యాంక్ బండ్ పైన భారీగా ట్రాఫిక్ జాం అయిన దృశ్యం. చాలామంది నూతన సంవత్సర వేడుకల సంబరాలు జరుపుకున్నారు.

ట్యాంక్ బండ్ పైన కోలాహలం
2015కు వీడ్కోలు పలుకుతూ... 2016 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ట్యాంక్ బండ్ పైన యువత కోలాహలం దృశ్యం.

నృత్యాలతో హంగామా
2016 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గురువారం అర్ధరాత్రి ట్యాంక్ బండ్ పైన నృత్యాలు చేస్తున్న యువత.

దుకాణాల్లో బిజీ
నూతన సంవత్సర వేడుకల కోసం దుకాణాలు కళకళలాడాయి. బేకరీలు, మిఠాయి దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.

దుకాణాల్లో బిజీ
నూతన సంవత్సర వేడుకల కోసం దుకాణాలు కళకళలాడాయి. కొత్త ఏడాది సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు కొనుగోలు చేస్తున్న దృశ్యం.

బావార్చి
నూతన సంవత్సర వేడుకల కోసం దుకాణాలు కళకళలాడాయి. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావార్చి కిటకిటలాడింది. వెలుగులతో బావార్చి భవనం.

బావార్చి
నూతన సంవత్సర వేడుకల కోసం దుకాణాలు కళకళలాడాయి. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావార్చి కిటకిటలాడింది. కొనుగోలుదారుల హడావుడి అధికంగా ఉండటంతో సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాలు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications