వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సుల్లో లేడీస్, జెంట్స్‌కి మధ్య గ్రిల్స్ ఇలా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ బస్సులలో మహిళలను ఆకతాయిల వేధింపుల నుండి కాపాడేందుకు ఆర్టీసీ ప్రయోగాత్మక చర్యలు చేపడుతోంది.

మహిళ సీట్ల వెనుకాల ఇనుప కంచెల తరహాలో ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది.

మహిళల భద్రత పైన పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ప్రయోగాత్మకంగా హైదరాబాదులో అమలు చేసేందుకు ఆర్టీసీ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు

నగరంలో ఆర్టీసీ బస్సులలో మహిళలను ఆకతాయిల వేధింపుల నుండి కాపాడేందుకు ఆర్టీసీ సంస్థ ప్రయోగాత్మక చర్యలు చేపడుతోంది.

 ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు

మహిళ సీట్ల వెనుకాల ఇనుప కంచెల తరహాలో ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది.

 ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు

మహిళల భద్రత పైన పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ప్రయోగాత్మకంగా హైదరాబాదులో అమలు చేసేందుకు ఆర్టీసీ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు

హైదరాబాదులో ఫలితాల అధ్యయనం తర్వాత దశలవారీగా మిగిలిన నగరాలకు విస్తరిస్తారు. వీటి అమలుపై ఆర్టీసీ అధికారులు కొద్ది రోజుల క్రితం ఆయా నమూనాలను పరిశీలించారు.

 ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు

సికింద్రాబాద్ నుండి అఫ్జల్ గంజ్ మార్గంలో నడిచే బస్సుల్లో (8ఏ) మహిళలకు ప్రత్యేకించిన సీట్ల వెనుకాల రక్షణ ఏర్పాట్లు చేయాలని భావించారు.

 ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ బస్సు

మహిళల సీట్ల వెనుక కూర్చునే పురుషుల వేధింపుల నుండి వారిని కాపాడాలన్నదే తమ లక్ష్యమని ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవి రమణ అప్పుడు తెలిపారు. కొన్ని బస్సుల్లో గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అవి రోడ్డు ఎక్కనున్నాయి.

English summary
Photos of RTC BUS GRILLS BETWEEN GENTS AND LADIES THE PROTECTION OF LADIES
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X