వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'హెరిటేజ్': హీరో మెచ్చుకున్నారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సైకిల్ ప్యూర్ అగర్ బత్తీ శనివారం శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన సైకిల్ హెరిటేజ్ క్విజ్ 2014లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.

నగర వ్యాప్తంగా 75 పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు ప్రిలిమినరీ పోటీలకు హాజరయ్యారు. చరిత్ర, సంప్రదాయాలు, కావ్యాలు, పురాణాలు, కస్టమ్స్ వంటి అనేక అంశాలలో ప్రశ్నలు సంధించారు.

వీటిలో ఆరు జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించగా, హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు చెందిన ప్రత్యూష్ దాల్, శ్రీనివాస్ చందూర్‌లు విజేతలుగా నిలిచారు. ద్వీతీయ స్థానంలో ఆల్ సెయింట్స్ హైస్కూల్, సెయింట్ అల్ఫోన్సాస్, బ్రహ్మం హై స్కూల్, స్లేట్ స్కూల్‌లు మిగతా స్థానాల్లో నిలిచాయి.

 హెరిటేజ్ క్విజ్

హెరిటేజ్ క్విజ్

సైకిల్ ప్యూర్ అగర్ బత్తీ శనివారం శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించిన సైకిల్ హెరిటేజ్ క్విజ్ 2014లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.

హెరిటేజ్ క్విజ్

హెరిటేజ్ క్విజ్

నగర వ్యాప్తంగా 75 పాఠశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు ప్రిలిమినరీ పోటీలకు హాజరయ్యారు. చరిత్ర, సంప్రదాయాలు, కావ్యాలు, పురాణాలు, కస్టమ్స్ వంటి అనేక అంశాలలో ప్రశ్నలు సంధించారు.

హెరిటేజ్ క్విజ్

హెరిటేజ్ క్విజ్

వీటిలో ఆరు జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించగా, హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు చెందిన ప్రత్యూష్ దాల్, శ్రీనివాస్ చందూర్‌లు విజేతలుగా నిలిచారు.

హెరిటేజ్ క్విజ్

హెరిటేజ్ క్విజ్

ద్వీతీయ స్థానంలో ఆల్ సెయింట్స్ హైస్కూల్, సెయింట్ అల్ఫోన్సాస్, బ్రహ్మం హై స్కూల్, స్లేట్ స్కూల్‌లు మిగతా స్థానాల్లో నిలిచాయి.

హెరిటేజ్ క్విజ్

హెరిటేజ్ క్విజ్

విజేతలకు ప్రముఖ సినీ నటుడు సుమన్, మాజీ ప్రపంచ బాడీ బిల్డర్ ఛాంపియన్ మోతే షామ్ అలీ ఖాన్ బహుమతులను అందజేశారు.

హెరిటేజ్ క్విజ్

హెరిటేజ్ క్విజ్

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్విజ్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

హెరిటేజ్ క్విజ్

హెరిటేజ్ క్విజ్

విద్యార్థులు అన్ని రంగాలలో రాణించినప్పుడు వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సైకిల్ ప్యూర్ అగరబత్తీస్ మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ రంగ తదితరులు కూడా పాల్గొన్నారు.

English summary
Photos of Suman participates in Cycle Agarbathi Heritage quiz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X