టీ విలీనం: జగన్ లేకుండా, బాబు హాజరు(పిక్చర్స్)
హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీ నాడు తెలంగాణ విమోచన దినంగా కొందరు, తెలంగాణ విలీనం దినంగా మరికొందరు జరుపుకుంటారు.
తెలంగాణలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాల్లో బుధవారం తెలంగాణ విలీన దినోత్సవాలు జరిగాయి. జాతీయ జెండాలు ఎగురవేశారు.
భారతీయ జనతా పార్టీ గోల్కొండ కోట పైన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని భావించింది. అయితే అనుమతి లేదంటూ వారిని పోలీసులు అరెస్టు చేశారు.

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర రెడ్డికి పూలమాల వేస్తున్న దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పూలమాల వేస్తూ..

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పూలమాల వేస్తూ..

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అంబేడ్కర్, గాంధీ, పటేల్, నెహ్రూ, వైయస్ పటాలకు దండం పెడుతూ...

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అంబేడ్కర్, గాంధీ, పటేల్, నెహ్రూ, వైయస్ పటాలకు దండం పెడుతూ...

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. పూలు చల్లుతున్న పార్టీ నాయకులు.

హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. జాతీయ జెండాను ఎగురవేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు.

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. జాతీయ జెండాను ఎగురవేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు.

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. జాతీయ జెండా వద్ద జనగణమణ ఆలపిస్తూ..

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. జాతీయ జెండా వద్ద జనగణమణ ఆలపిస్తూ..

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. విలీన దినం గురించి మాట్లాడుతున్న నాయకులు.

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. నినాదాలు చేస్తున్న పార్టీ నాయకులు.

వైయస్సార్ కాంగ్రెస్
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. మిఠాయి తినిపించుకుంటున్న నేతలు.

తెలుగుదేశం
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం జనగణమణ ఆలపిస్తూ...

తెలుగుదేశం
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన చంద్రబాబు.

తెలుగుదేశం
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సెప్టెంబర్ 17 భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన రోజని చెప్పారు.

తెలుగుదేశం
హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... హైదరాబాద్ విలీనం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, చరిత్రను మరిచిపోయేందుకు వీలులేదన్నారు. కార్యక్రమంలో ఎల్ రమణ, ఎర్రబెల్లి, రేవంత్, కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!

Click it and Unblock the Notifications