ఫ్యాషన్ పరేడ్‌కు రెడీ: అందాల ఆరబోతకు ఇలా (పిక్చర్స్)

హైదరాబాద్: యపవ ఫ్యాషన్ డిజైనర్లు తమ సృజనాత్మకతను జోడించి డిజైన్ చేసిన తమ కలెక్షన్లను ఫ్యాషన్ పరేడ్ - హ్యాండ్లూమ్ రీమిక్స్ పేరుతో పరిచయం చేయనున్నారు. హైదరాబాదులోని హిమాయత్ నగర్‌లో గల ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ (ఐఎన్ఐఎఫ్‌డి) ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ షో నిర్వహిస్తారు.

ఈ వార్షిక ఫ్యాషన్ ఫరేడ్ షోకు సంబంధించి సంస్థ క్యాంపస్‌లో తమ కలెక్షన్ల గురించి విద్యార్థినులు వివరించారు. హ్యాండ్లూమ్ రీమిక్స్‌లూ వారి డిజైన్ చేసిన పలు రకాల దుస్తులను అందాల సుందరీమణులు ప్రదర్శించారు.

డిజైనర్లు తమ ఆలోచనలను, డిజైన్ విశేషాలను వారు గురువారం మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులడు సంజయ్ మాట్లాడారు.

డిసెంబర్ 1న

డిసెంబర్ 1న

డిసెంబర్ 1వ తేదీన పార్క్ హోటల్లో ఫ్యాషన్ పరేడ్‌ను నిర్వహిస్తున్నట్లు సెంటర్ నిర్వాహకుడు సంజయ్ తెలిపారు.

ప్రత్యేకత ఇదే...

ప్రత్యేకత ఇదే...

హ్యాండ్లూమ్ రీమిక్స్ ఇందులో ప్రత్యేకత అని, కలెక్షన్స్‌లో భారతీయ చేనేత వస్త్రాన్ని వినియోగించడం తమ ప్రత్యేకత అని సంజయ్ చెప్పారు.

హ్యాండ్ల్యూమ్ రీమిక్స్...

హ్యాండ్ల్యూమ్ రీమిక్స్...

హ్యాండ్ల్యూమ్ రీమిక్స్‌తో అదరగొట్టే డిజైన్లను విద్యార్తినులు తయారు చేశారు. వాటి అందాలు ఇలా ఉంటాయి.

ఇలా చూపించారు...

ఇలా చూపించారు...

తాము రూపొందించిన డిజైన్లను విద్యార్థినులు మీడియా ప్రతినిధుల ముందు ఇలా ప్రదర్శించారు.

ఇలాగా కూడా...

ఇలాగా కూడా...

తాము రూపొందించిన విభిన్నమైన దుస్తులను విద్యార్థినులు మీడియా ప్రతినిధులకు చూపించి, వాటి గురించి తమ ఆలోచనలను పంచుకున్నారు.

ఇలా ప్రదర్శించారు..

ఇలా ప్రదర్శించారు..

విద్యార్థినులు తమ కలెక్షన్లను మీడియా ప్రతినిధులకు చూపించి, వాటి గురించి వివరించారు.

ప్రదర్శన కోసం ఇలా...

ప్రదర్శన కోసం ఇలా...

డిసెంబర్ 1వ తేదీన జరిగే ప్రదర్శనకు విద్యార్థినులు పూర్తిగా సమాయత్తం అవుతూ ఇలా మీడియా ముందు కనిపించారు.

చిరునవ్వులు చిందిస్తూ...

చిరునవ్వులు చిందిస్తూ...

తాము రూపొందించిన విభిన్నమైన దుస్తుల అందాలను విద్యార్థినులు ఇలా ప్రదర్శించారు.

అందాలు చూడతరమా...

అందాలు చూడతరమా...

అందాలు చూడతరమా అనే విధంగా దుస్తుల వెరైటీలను విద్యార్థినులు రూపొందించి మీడియా ముందు ప్రదర్సించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+