నిత్య నూతనం: కలెక్షన్ విడుదల చేసిన దక్షిణాది తొలి మహిళా పైలట్ ఉషా(పిక్చర్స్)

హైదరాబాద్: దక్షిణాది తొలి మహిళా మాజీ పైలట్, రచయిత ప్రఖ్యాత డిజైనర్ ఉషా రఘునాథన్ బంజరాహిల్స్‌లోని సింఘానియాన్‌లో తన ఫైనల్ కలెక్షన్స్‌ను ఆవిష్కరించారు. ఫ్యాషన్ డిజైనర్ రంగానికి పులిస్టాప్ పెడుతూ హైదరాబాదీ ఫ్యాషన్ ప్రియుల కోసం ప్రత్యేకమైన బ్లౌస్ కలెక్షన్స్ విడుదల చేశారు.

‘నిత్యం ఫ్యాషన్ కొత్తే. బాలీవుడ్ సెలబ్రిటీలైన రేఖా, హేమామలిని, జయాబచ్చన్, షబానా వంటి ఎంతో మంది ప్రముఖులకు డిజైన్ చేశాను' అని ఉషా తెలిపారు. అనుకోకుండా ఈ రంగానికి వచ్చినా, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.

సంప్రదాయమైన డిజైనింగ్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఔత్సాహిక డిజైనర్లు తమ సృజనాత్మకతను, సంప్రదాయ దస్తుల వాడకాన్ని మరిచిపోవద్దని సూచించారు. డిజైనర్ శైలేష్ సింఘానియా మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా తమ సంస్థ ఉషా రఘునాథన్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. తన ఫైనల్ కలెక్షన్స్ ఇక్కడ ఆవిష్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఉషా రఘునాథన్

ఉషా రఘునాథన్

దక్షిణాది తొలి మహిళా మాజీ పైలట్, రచయిత ప్రఖ్యాత డిజైనర్ ఉషా రఘునాథన్ బంజరాహిల్స్‌లోని సింఘానియాన్‌లో తన ఫైనల్ కలెక్షన్స్‌ను ఆవిష్కరించారు.

ఉషా రఘునాథన్

ఉషా రఘునాథన్

ఫ్యాషన్ డిజైనర్ రంగానికి పులిస్టాప్ పెడుతూ హైదరాబాదీ ఫ్యాషన్ ప్రియుల కోసం ప్రత్యేకమైన బ్లౌస్ కలెక్షన్స్ విడుదల చేశారు.

ఉషా రఘునాథన్

ఉషా రఘునాథన్

‘నిత్యం ఫ్యాషన్ కొత్తే. బాలీవుడ్ సెలబ్రిటీలైన రేఖా, హేమామలిని, జయాబచ్చన్, షబానా వంటి ఎంతో మంది ప్రముఖులకు డిజైన్ చేశాను' అని ఉషా తెలిపారు.

ఉషా రఘునాథన్

ఉషా రఘునాథన్

అనుకోకుండా ఈ రంగానికి వచ్చినా, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు.

ఉషా రఘునాథన్ కలెక్షన్

ఉషా రఘునాథన్ కలెక్షన్

సంప్రదాయమైన డిజైనింగ్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.

ఉషా రఘునాథన్ కలెక్షన్

ఉషా రఘునాథన్ కలెక్షన్

ఔత్సాహిక డిజైనర్లు తమ సృజనాత్మకతను, సంప్రదాయ దస్తుల వాడకాన్ని మరిచిపోవద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+