ప్లాస్టిక్ బియ్యం, కింద కొడితే బంతిలా ఎగిరిన అన్నం ముద్ద
భాగ్యనగరంలోని మీర్ పేటలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించాయి. అశోక్ కుమార్ అనే వ్యక్తి నందనవనంలోని ఓ కిరాణా దుకాణంలో బియ్యాన్ని కొనుగోలు చేశాడు.
హైదరాబాద్: భాగ్యనగరంలోని మీర్ పేటలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించాయి. అశోక్ కుమార్ అనే వ్యక్తి నందనవనంలోని ఓ కిరాణా దుకాణంలో బియ్యాన్ని కొనుగోలు చేశాడు.
అశోక్ కుమార్ కుటుంబం గత రెండు నెలలుగా ఇదే ప్లాస్టిక్ రైస్ తింటోంది. అయితే అవి ప్లాస్టిక్ రైస్ అని తెలియవు. ఈ కారణంతో వారు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు.

నిన్న (సోమవారం) ఎందుకో అన్నం ముద్దను ఇంట్లోని చిన్నారి నేలకు కొట్టాడు. అప్పుడు అది బంతిలా ఎగిరిపడింది. అప్పుడు అవి ప్లాస్టిక్ రైస్ అని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications