ప్లేబాయ్ క్లబ్ తొలి ఎడిషన్: పింకీరెడ్డి సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో మొట్టమొదటి సారిగా ప్లే బాయ్‌ క్లబ్‌లో ‘ద లక్స్‌ బజార్‌' పేరిట ఓ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. డిజైనర్‌ లేబుల్స్‌, సుప్రసిద్ధ బ్రాండ్లతో రూపుదిద్దుకున్న ఈ ఎగ్జిబిషన్‌లో సిగ్నేచర్‌ కాక్‌టైల్స్‌ సిప్‌ చేస్తూ, రుచికరమైన క్యుసిన్‌ని ఆస్వాదిస్తూ, అభిమాన ట్యూన్స్‌కి నృత్యం చేస్తూ వీక్షించే అవకాశాన్ని నగర ప్రజలకు కల్పించారు.

ఈ ప్రదర్శనని సోషలైట్ పింకీ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో భాగంగా బుధవారం రాత్రి ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఆర్తీ విజయ్‌ గుప్తా యొక్క లాక్మే కలెక్షన్స్‌ మొదలుకుని పల్లవి వెంగ్‌సర్కార్స్‌ రూపొందించిన బ్యాగులు (క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ కుమార్తె), సబీనా సింగ్‌(ఆలీవ్‌ యజమాని) రూపొందించిన సితారా జువెలరీ కలెక్షన్‌ని ప్రదర్శించారు.

వీటితో పాటుగా టీవీ స్టార్‌ రోషిణి చోప్రా వ్యక్తిగతంగా తమ నూతన లైన్‌ని ప్రదర్శిస్తే, సంగీతా కిలాచంద్‌ తమ ప్రెట్‌ లెబుల్‌ -ఎస్‌ కే నగరవాసులకి పరిచయం చేశారు. లక్స్‌ బజార్‌ వ్యవస్థాపకులు విజయ్‌తా, జెబా మాట్లాడుతూ.. హైదరాబాదీయులకి అంతర్లీనంగా క్లాసిక్‌ శైలి ఉందని తెలిపారు.

ప్రతి ఒక్కరూ బ్రాండ్లని అమితంగా ఇష్టపడతారు అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకునే క్లాత్స్‌, జువెలరీ, యాక్సససరీలు మరెన్నో ఇక్కడ ప్రదర్శించామని తెలిపారు.

‘ద లక్స్‌ బజార్‌'

‘ద లక్స్‌ బజార్‌'

హైదరాబాద్ నగరంలో మొట్టమొదటి సారిగా ప్లే బాయ్‌ క్లబ్‌లో ‘ద లక్స్‌ బజార్‌' పేరిట ఓ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు.

జెబా ఖోలి, సిమి, విజయతా

జెబా ఖోలి, సిమి, విజయతా

డిజైనర్‌ లేబుల్స్‌, సుప్రసిద్ధ బ్రాండ్లతో రూపుదిద్దుకున్న ఈ ఎగ్జిబిషన్‌లో సిగ్నేచర్‌ కాక్‌టైల్స్‌ సిప్‌ చేస్తూ, రుచికరమైన క్యుసిన్‌ని ఆస్వాదిస్తూ, అభిమాన ట్యూన్స్‌కి నృత్యం చేస్తూ వీక్షించే అవకాశాన్ని నగర ప్రజలకు కల్పించారు.

లక్స్ బజార్

లక్స్ బజార్

ఈ ప్రదర్శనని సోషలైట్ పింకీ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో భాగంగా బుధవారం రాత్రి ఫ్యాషన్‌ షో నిర్వహించారు.

పింకీరెడ్డి

పింకీరెడ్డి

ఆర్తీ విజయ్‌ గుప్తా యొక్క లాక్మే కలెక్షన్స్‌ మొదలుకుని పల్లవి వెంగ్‌సర్కార్స్‌ రూపొందించిన బ్యాగులు (క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ కుమార్తె), సబీనా సింగ్‌(ఆలీవ్‌ యజమాని) రూపొందించిన సితారా జువెలరీ కలెక్షన్‌ని ప్రదర్శించారు.

సిమి కెంట్(ప్లేబాయ్ ఇండియా డైరెక్టర్)

సిమి కెంట్(ప్లేబాయ్ ఇండియా డైరెక్టర్)

వీటితో పాటుగా టీవీ స్టార్‌ రోషిణి చోప్రా వ్యక్తిగతంగా తమ నూతన లైన్‌ని ప్రదర్శిస్తే, సంగీతా కిలాచంద్‌ తమ ప్రెట్‌ లెబుల్‌ -ఎస్‌ కే నగరవాసులకి పరిచయం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+