వైఎంసిఏలో నటి ప్రియాంక సందడి: వివిధ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోజులు (పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో చేనేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015 నారాయణ గూడలోని వైఎంసీఏ హాల్లో కొలువుదీరింది.
టాలీవుడ్ వర్ధమాన తార ప్రియాంక ఆగస్టీన్ దీనిని ప్రారంభించారు. ఈ మేళాలో ఉంచిన వివిధ రకాల డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని ప్రియాంక అన్నారు.
ఈ తరహా ఉత్పత్తుల వలన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తోందన్నారు.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015
అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో చేనేత కార్మికులు రూపొందించిన హ్యాండ్లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015 నారాయణ గూడలోని వైఎంసీఏ హాల్లో కొలువుదీరింది.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015
టాలీవుడ్ వర్ధమాన తార ప్రియాంక ఆగస్టీన్ దీనిని ప్రారంభించారు. ఈ మేళాలో ఉంచిన వివిధ రకాల డిజైన్ చీరలు, ఇతర హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని ప్రియాంక అన్నారు.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015
ఈ తరహా ఉత్పత్తుల వలన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తోందన్నారు.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015
పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ డైరెక్టర్ లవ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ వరకు ఈ మేళా ఉంటుందన్నారు.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015
ఈ పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015 మేళాలో వందలాది రకాల హ్యాండ్లూమ్ దుస్తులు, చీరలు, హోంఫర్నీషింగ్స్, డ్రస్ మెటిరీయల్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015
వైయంసీఏలోని పోచంపల్లి ఇకత్ మేళాలో కొలువుదీరిన చేనేత చీరలు ప్రియాంక ధరించి ఆనందించారు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిస్తూ....

పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా 2015
వైయంసీఏలోని పోచంపల్లి ఇకత్ మేళాలో కొలువుదీరిన చేనేత చీరలు ప్రియాంక ధరించి ఆనందించారు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిస్తూ....

ప్రియాంక
హైదరాబాదులోని వైఎంసిఏలోని పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళా ప్రారంభించిందుకు వచ్చిన నటి ప్రియాంక అగస్టీన్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దృశ్యం.

Click it and Unblock the Notifications