ఇకత్ మేళా: సందడి చేసిన నటి గీతాంజలి(పిక్చర్స్)

హైదరాబాద్: తొమ్మిది రోజులపాటు జరగనున్న హ్యాండ్ లూం ఈకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పోచంపల్లి ఇకత్ మేళా 2014 నారాయణగూడలోని వైయంఎంసిఏలో సోమవారం ప్రారంభమైంది. ఈ మేళాను టాలీవుడ్ నటి గీతాంజలి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ.. వివిధ రకాల వస్త్రాలు, అందమైన డిజైనర్ ఫ్యాబ్రిక్స్, సిల్క్, కాటన్ చీరలు ఒకే వేదికపై ప్రదర్శించడం బాగుందని అన్నారు. మహిళా ఫ్యాషన్ ప్రియులకు అవసరమైన అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉంచారని తెలిపారు.

చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందు కోసం ఇకత్ మేళాను ఏర్పాటు చేసినట్లు పోచంపల్లి హ్యాండ్ లూం పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణా, డైరెక్టర్ లావా కుమార్ భారత తెలిపారు. డిసెంబర్ 30వ తేదీ వరకు ఇకత్ మేళా జరగనుందని చెప్పారు.

గీతాంజలి

గీతాంజలి

తొమ్మిది రోజులపాటు జరగనున్న హ్యాండ్ లూం ఈకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పోచంపల్లి ఇకత్ మేళా 2014 నారాయణగూడలోని వైయంఎంసిఏలో సోమవారం ప్రారంభమైంది.

గీతాంజలి

గీతాంజలి

పోచంపల్లి ఇకత్ మేళాను టాలీవుడ్ నటి గీతాంజలి ప్రారంభించారు.

ఇకత్ మేళా

ఇకత్ మేళా

ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ.. వివిధ రకాల వస్త్రాలు, అందమైన డిజైనర్ ఫ్యాబ్రిక్స్, సిల్క్, కాటన్ చీరలు ఒకే వేదికపై ప్రదర్శించడం బాగుందని అన్నారు.

ఇకత్ మేళా

ఇకత్ మేళా

మహిళా ఫ్యాషన్ ప్రియులకు అవసరమైన అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉంచారని తెలిపారు.

ఇకత్ మేళా

ఇకత్ మేళా

చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందు కోసం ఇకత్ మేళాను ఏర్పాటు చేసినట్లు పోచంపల్లి హ్యాండ్ లూం పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణా, డైరెక్టర్ లావా కుమార్ భారత తెలిపారు.

ఇకత్ మేళా

ఇకత్ మేళా

డిసెంబర్ 30వ తేదీ వరకు ఇకత్ మేళా జరగనుందని నిర్వాహకులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+