ఇకత్ మేళా: నటి శిల్పస్వీ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ మేళా-2014' నగరంలోని కుషాయిగూడలోని జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్(యన్ఎస్ఐసి) ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొలువుదీరింది. ఈ మేళాను టాలీవుడ్ నటి, అమ్మా నాన్న ఊరెళితే ఫేం శిల్పస్వీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా శిల్పస్వీ మాట్లాడుతూ.. ఈ మేళాలో ఉంచిన విభిన్న రకాల డిజైనర్ చీరలు, ఇతర హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని అన్నారు. ఈ తరహా ప్రదర్శనల వల్ల చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.
పోచంపల్లి హ్యాండ్‌లూమ్ పార్క్ సిఈఓ దామోదర్, ఛైర్మన్ దేవేందర్‌లు మాట్లాడుతూ.. అక్టోబర్ 19 వరకు ఈ మేళా కొనసాగుతుందని తెలిపారు. మేళాలో వందలాది రకాల హ్యాండ్‌లూమ్ దుస్తులు, చీరలు, హోం ఫర్నిషింగ్స్ అందుబాటులో ఉంచామని వారు వివరించారు.

శిల్పస్వి
అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో నేత కార్మికులు రూపొందించిన హ్యాండ్‌లూమ్ ఉత్పత్తుల ప్రదర్శన ‘పోచంపల్లి ఇకత్ మేళా-2014' నగరంలోని కుషాయిగూడలోని జాతీయ చిన్నతరహా పరిశ్రమల కార్పొరేషన్(యన్ఎస్ఇసి) ఎగ్జిబిషన్ సెంటర్‌లో కొలువుదీరింది.

శిల్పస్వీ
ఈ మేళాను టాలీవుడ్ నటి, అమ్మా నాన్న ఊరెళితే ఫేం శిల్పస్వీ ప్రారంభించారు.

శిల్పస్వీ
ఈ సందర్భంగా శిల్పస్వీ మాట్లాడుతూ.. ఈ మేళాలో ఉంచిన విభిన్న రకాల డిజైనర్ చీరలు, ఇతర హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులు ఎంతో బాగున్నాయని అన్నారు.

శిల్పస్వీ
ఈ తరహా ప్రదర్శనల వల్ల చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు.

శిల్పస్వీ
ఇకత్ మేళాను టాలీవుడ్ నటి, అమ్మా నాన్న ఊరెళితే ఫేం శిల్పస్వీ ప్రారంభిస్తున్న దృశ్యం.

శిల్పస్వీ
పోచంపల్లి హ్యాండ్‌లూమ్ పార్క్ సిఈఓ దామోదర్, ఛైర్మన్ దేవేందర్‌లు మాట్లాడుతూ.. అక్టోబర్ 19 వరకు ఈ మేళా కొనసాగుతుందని తెలిపారు.

శిల్పస్వీ
మేళాలో వందలాది రకాల హ్యాండ్‌లూమ్ దుస్తులు, చీరలు, హోం ఫర్నిషింగ్స్ అందుబాటులో ఉంచామని వారు వివరించారు.












Click it and Unblock the Notifications