వ్యభిచారం గుట్టు రట్టు, ముగ్గురు యవతులు, విటుడి అరెస్ట్...

వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న తతంగం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున.. ఐటీ హబ్ పరిసరాల్లో వ్యభిచారం జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యభిచారం జరుగుతోందని స్థానికుల సమాచారంతో దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడిని మదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయ్యప్ప సొసైటీ విజయలక్ష్మీ సూపర్ మార్కెట్ మూడో అంతస్తులో సురేందర్ రెడ్డి ఓయో రూమ్స్ నిర్వహిస్తున్నాడు. అయితే దాని మాటున వ్యభిచారం కూడా సాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు అందులో ఉన్నారు. గురువారం దాడి చేసే సమయంలో ముగ్గురు యువతులు ఉన్నారు. ఒక విటుడు కూడా ఉండటంతో.. వారందరినీ అరెస్ట్ చేశారు.

police assault on prostitution home arrest of three girls

ఓయో రూమ్స్ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మెరుపువేగంతో దాడులు నిర్వహించారు. అక్కడున్న యువతులు, విటుడు, సురేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారందరినీ రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+