మిస్టరీ వీడింది: ఆ తాళి కట్టింది అతనే?, ప్రజ్ఞ ఆత్మహత్య వెనుక కారణాలివే!
Recommended Video

యువతికి ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? కోణంలో దర్యాప్తు
నిజామాబాద్: నిజామాబాద్ యువతి ప్రజ్ఞ ఆత్మహత్య కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి కావాల్సి యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. పైగా ఆమె చనిపోయిన గదిలో.. మంచంపై పూలు, పండ్లు ఉండటం, కేక్ కట్ చేసి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల విచారణలో వీటన్నింటికి సమాధానాలు దొరికాయి. ప్రియుడితో విభేదాలే ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పినట్టు తేలింది.













Click it and Unblock the Notifications