నటి వ్యభిచారం: ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసుల దాడి, కష్టమర్ల రూపంలో వెళ్ళి అరెస్ట్

హైదరాబాద్: హైద్రాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో వ్యభిచారం జరుగుతున్న విషయాన్ని పోలీసులు అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకొన్నారు. అయితే సినీ నటి పోలీసుల దాడిలో ఎట్టకేలకు దొరికిపోయింది. సినీ నటి దొరకడం వెనుక పోలీసులు తెర వెనుక కీలకంగా వ్యవహరించారు.

విటులను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌లో కొందరు వ్యక్తులు ప్రకటనలు ఇస్తుంటారు. ఈ తరహ ప్రకటనలు ఆధారంగా పోలీసులు సాగించిన దర్యాప్తులో ప్రముఖ హోటల్స్‌పై దాడి చేయడంతో సినీ నటి వ్యబిచారం చేస్తూ పట్టుబడింది.

ప్రముఖ హోటల్స్‌లో వ్యభిచారం చేసేందుకు ఆన్‌లైన్‌ను అడ్డాగా చేసుకొన్నారు. అయితే ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తూ విటులను ఆకర్షిస్తున్నారు సినిమా తారలను కూడ విటుల వద్దకు పంపుతామని కూడ ఆన్‌లైన్‌లో ఇచ్చిన ప్రకటన సినీ నటి పట్టుబడేందుకు కారణంగా మారింది.

 స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటి

స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటి

హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ లో వ్యభిచారం జరుగుతోందని పసిగట్టిన పోలీసులు ఏక కాలంలో హోటల్స్ పై దాడులు చేయగా టాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. సినీతారలు తన వద్ద ఉన్నారని, వారిని ఏ హోటల్ కు కావాలంటే ఆ హోటల్ కు పంపిస్తానని ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తున్నారు. మోనిష్‌ కడాకియా అనే వ్యక్తి గత కొంత కాలంగా ఆన్ లైన్ లో ప్రకటనలు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ప్రకటన ఆధారంగా పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో సినీ నటి పోలీసులకు పట్టుబడింది.

ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసుల దర్యాప్తుల

ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసుల దర్యాప్తుల

కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తే ప్రముఖ హోటల్స్‌లో సినీ నటితో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.మోనిష్ ఉపయోగిస్తున్న కంప్యూటర్ ఐపీ అడ్రస్ పై, మోనిష్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఓ సినీ నటి స్టార్ హోటల్‌కు వస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు స్టార్ హోటల్స్‌పై దాడి చేశారు. ఈ దాడిలో సినీ నటి దొరికింది.

రెండు హోటల్స్‌పై పోలీసుల దాడి

రెండు హోటల్స్‌పై పోలీసుల దాడి

రెండు స్టార్‌ హోటల్స్‌లో ఇద్దరు సినీ తారలను విటుల కోసం మోనిష్ కడాకియా బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఒక హోటల్ రూమ్ నంబర్ 402ను ఓ విటుడి కోసం కడాకియా బుక్ చేశాడు. అక్కడికి సినీ నటిని పంపాడని నిర్ధారిత సమాచారాన్ని అందుకున్నారు. ఇదే సమయంలో ఓ బెంగాలీ నటిని తాజ్ డెక్కన్ లో ఓ సినీ ప్రముఖుడు బుక్ చేసుకున్నాడన్న సమాచారం కూడా అందింది.

 ఏక కాలంలో పోలీసుల దాడులు

ఏక కాలంలో పోలీసుల దాడులు

ఈ రెండు స్టార్ హౌటల్స్‌పై పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పోలీసులు తమ వాహనాలు వదిలి, సూటు, బూటేసుకుని కస్టమర్ల మాదిరిగా హోటల్ లోనికి ప్రవేశించారు. అంతేకాదు అదను కోసం ఎదురుచూసి నిందితులను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొన్నారు. వ్యభిచారానికి సహకరించిన హోటల్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+