టిఎస్సార్ మనవడి పెళ్లి: రామ్ చరణ్ చెవిలో భార్య గుసగుస, చిరంజీవి నుంచి కిరణ్ రెడ్డి దాకా

Recommended Video

    అంగరంగ వైభవంగా టిఎస్సార్ మనవడి పెళ్లి

    హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత టి సుబ్బరామి రెడ్డి మనవడు అనిరుధ్‌ పెళ్లి ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ వివాహ వేడుగ జరిగింది. ఈ వివాహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

    అంగరంగ వైభవంగా టీఎస్సార్ మనవడి పెళ్లి

    అంగరంగ వైభవంగా టీఎస్సార్ మనవడి పెళ్లి

    తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, నటుడు రామ్ చరణ్ తేజ దంపతులు, బండారు దత్తాత్రేయ, గులాంనబీ ఆజాద్‌, జైరాం రమేశ్, బ్రహ్మానందం, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

     వివాహ వేడుకకు ప్రముఖులు

    వివాహ వేడుకకు ప్రముఖులు

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

     వివాహానికి చిరంజీవి దంపతులు

    వివాహానికి చిరంజీవి దంపతులు

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహవేడుకకు హాజరైన చిరంజీవి దంపతులు.

     వివాహానికి నారా లోకేష్ దంపతులు

    వివాహానికి నారా లోకేష్ దంపతులు

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి. నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న దృశ్యం.

    వివాహానికి రామ్ చరణ్ దంపతులు

    వివాహానికి రామ్ చరణ్ దంపతులు

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన. నూతన వధూవరులతో పోటోలు దిగుతున్న చెర్రీ దంపతులు.

    వివాహ వేడుకకు హాజరైన కవిత

    వివాహ వేడుకకు హాజరైన కవిత

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన నూతన వధూవరులతో మాట్లాడుతున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత.

    వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్

    వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరైన నూతన వరుడితో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

    పెళ్లికి హాజరైన ఆజాద్

    పెళ్లికి హాజరైన ఆజాద్

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ నేత వి హనుమంత రావు, టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ ప్రధాని దేవేగౌడలు కూడా హాజరయ్యారు.

    చిరంజీవితో టీఎస్సార్ ముచ్చట్లు

    చిరంజీవితో టీఎస్సార్ ముచ్చట్లు

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఊమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నటుడు బ్రహ్మానందం, నటి జయప్రద, తదితరులు హాజరయ్యారు. పెళ్లికి హాజరైన చిరంజీవితో టిఎస్సార్ ముచ్చట్లు.

    కిరణ్ రెడ్డితో జానారెడ్డి ముచ్చట్లు

    కిరణ్ రెడ్డితో జానారెడ్డి ముచ్చట్లు

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు బీజేపీ నేత కావూరి సాంబశివ రావు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, టీ కాంగ్రెస్ నేత జానారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్, ఎంపీ గల్లా జయదేవ్, జైపాల్ రెడ్డి, బండ కార్తిక రెడ్డి, వైసీపీ ఎంపీ, సినీ తారలు రాజశేఖర్, జీవిత, తెలంగాణ నేత కోదండరాం, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు తదితరులు హాజరయ్యారు. కిరణ్ రెడ్డితో మాట్లాడుతున్న జానారెడ్డి.

    కిరణ్ రెడ్డితో ముచ్చట్లు

    కిరణ్ రెడ్డితో ముచ్చట్లు

    టి సుబ్బిరామిరెడ్డి మనవడు అనిరుద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి హాజరైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతున్న టీ సుబ్బిరామిరెడ్డి తదితరులు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+