• search

హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో హైప్రొఫైల్ సెక్స్ రాకెట్, హీరోయిన్ అరెస్ట్

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ పోలీసులు హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ ముఠాను అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఓ ప్రముఖ నటి వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడ్డారు. ఢిల్లీకి చెందిన ఓ ఉద్యోగితో ఆమెను నార్త్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

    స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆమెను భోజ్‌పురి నటిగా గుర్తించారు. ఆమెతో పాటు పట్టుబడిన వ్యక్తి గుర్‌గావ్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించారు. వారితో పాటు నిర్వాహకుడు పోలీసులకు చిక్కారు.

    Prostitution Gang held at Five Star Hotel in Hyderabad

    భోజ్‌పురి నటితో పాటు నిర్వాహకుడు జనార్దనరావు, విటుడు ప్రభుత్వ ఉద్యోగి అమిత్‌ మహేంద్ర హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40 వేలు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

    పోలీసుల విచారణలో జనార్ధనరావు పలు విషయాలు వెల్లడించాడు. వారం రోజుల పాటు హోటల్ గదిలో ఉండి వ్యభిచారం చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చే ఒప్పందంపై సదరు నటిని హైదరాబాద్ తీసుకు వచ్చినట్లు చెప్పాడు. జనార్ధన రావు గతంలోను పోలీసులకు పట్టుబడ్డాడు.

    English summary
    Hyderabad Police have busted a high profile prostitution racket with the arrest of an actress of Bhojpuri films and two others at a five star hotel.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more