ఇంట్లోనే వ్యభిచారం: మోడళ్లు, సినీ డైరెక్టర్లు అరెస్ట్
Recommended Video

హైదరాబాద్: నగర శివారులో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మోడళ్లు, ఓ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

ఇంట్లోనే వ్యభిచారం
మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారమందింది. దీంతో పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

పక్కా సమాచారంతో..
ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మోడళ్లు, ఓ సినిమా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు.

వరుసగా ఇలాంటి కేసులే..
కాగా, గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫాం హౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తున్న యువతులు, యువకులను కూడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయడం గమనార్హం.

శివార్లకు మకాం మార్చారు..
హైదరాబాద్ నగరంలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో వ్యభిచార నిర్వాహకులు.. తమ కార్యకలాపాల కోసం ఎక్కువగా నగర శివాలను ఎంచుకుంటున్నారు. అక్కడైతే తమ వ్యాపారాన్ని యధేచ్ఛగా చేసుకోవచ్చని నిందితులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications