హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్! కళాభారతి వద్దేవద్దు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతి నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నగరంలోని లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. దీనికి నిరసనంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిరసనకు దిగాయి.

ఈ ధర్నాలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

నగరంలో అందుబాటులో ఉన్న రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, ఇందిర ప్రియదర్శిని, శిల్పకళావేదిక తదితరాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేక మూలనపడ్డాయని, ఇప్పుడు మరొకటి ఏమిటని ప్రశ్నించారు.

కళాభారతి

కళాభారతి

పాఠశాలలు, కళాశాలలో ఆట మైదానాలు లేకపోవడంతో బాలలు, యువకులు ఎన్టీఆర్ స్టేడియాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు.

కళాభారతి

కళాభారతి

తెలంగాణ కళాభారతి ప్రతిపాదనను ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలా సాగిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు.

జేపీ

జేపీ

ఎన్టీఆర్ స్టేడియాన్ని తొలగించి కళాభారతిని నిర్మించాలనే ప్రతిపాదనను ప్రతిపక్షాలు అన్ని ఖండిస్తున్నాయి. లోక్ సత్తా చీఫ్ జేపీ గతంలో ఎన్టీఆర్ స్టేడియాన్ని సందర్శించి నిరసన తెలిపారు.

లక్ష్మణ్

లక్ష్మణ్

ఎన్టీఆర్ స్టేడియాన్ని తొలగించి కళాభారతిని నిర్మించాలనే ప్రతిపాదనను ప్రతిపక్షాలు అన్ని ఖండిస్తున్నాయి. బీజేపీ శాసన సభా పక్ష నేత లక్ష్మణ్ గతంలో ఎన్టీఆర్ స్టేడియాన్ని సందర్శించి నిరసన తెలిపారు.

English summary
PROTEST AGAINST CONSTRUCTION OF KALA BHARATHI AT NTR STADIUM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X