చంద్రబాబుకు ఎమ్మెల్యే వివేక్ ఝలక్: టిడిపికి గుడ్‌బై, టిఆర్ఎస్లోకి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కెపి వివేకానంద (వివేక్) పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం నాడు షాకిచ్చారు. ఆయన అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఆయన టిడిపికి గుడ్ బై చెప్పారు. మంగళవారం నాడే టిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

వివేక్‌ను టిఆర్ఎస్లోకి తీసుకు రావడంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్యవర్తిగా వ్యవహరించారని తెలుస్తోంది. క్యాంప్ కార్యాలయానికి మాధవరమే తీసుకు వచ్చారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో వివేక్ కారు ఎక్కనున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పలువురు టిడిపి ఎమ్మెల్యేలు కారు ఎక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వివేక్.. చంద్రబాబుకు షాకివ్వడం గమనార్హం.
-
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్ మంజూరు.. -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!












Click it and Unblock the Notifications