హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫెస్ట్: డ్యాన్స్‌లతో అదరగొట్టిన అమ్మాయిలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాజిటివ్‌గా ఆలోచించాలని, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని రచనోత్సవ అకాడమి బోర్డు సభ్యురాలు సీమకుమార్ అన్నారు. రాజ్‌బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన సాయుజ్య ఫెస్ట్ బుధవారం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీమకుమార్ మాట్లాడుతూ.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థుల డ్యాన్స్, నృత్యాలు, సెల్ఫీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఫెస్ట్‌లో నగరంలోని 20 కళాశాలలు, 300 విద్యార్థినులు పాల్గొన్నారు.

సాయుజ్య ఫెస్ట్

సాయుజ్య ఫెస్ట్

పాజిటివ్‌గా ఆలోచించాలని, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని రచనోత్సవ అకాడమి బోర్డు సభ్యురాలు సీమకుమార్ అన్నారు.

సెల్ఫీల సందడి

సెల్ఫీల సందడి

రాజ్‌బహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన సాయుజ్య ఫెస్ట్ బుధవారం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రారంభించారు.

సాయుజ్య ఫెస్ట్

సాయుజ్య ఫెస్ట్

ఈ ఫెస్ట్‌లో నగరంలోని 20 కళాశాలలు, 300 విద్యార్థినులు పాల్గొన్నారు.

సాయుజ్య ఫెస్ట్

సాయుజ్య ఫెస్ట్

ఈ సందర్భంగా సీమకుమార్ మాట్లాడుతూ.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు.

సాయుజ్య ఫెస్ట్

సాయుజ్య ఫెస్ట్

అనంతరం విద్యార్థుల డ్యాన్స్, నృత్యాలు, సెల్ఫీలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాయుజ్య ఫెస్ట్

సాయుజ్య ఫెస్ట్

అనంతరం విద్యార్థుల డ్యాన్స్, నృత్యాలు, సెల్ఫీలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సాయుజ్య ఫెస్ట్

సాయుజ్య ఫెస్ట్

అనంతరం విద్యార్థుల డ్యాన్స్, నృత్యాలు, సెల్ఫీలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సందడి

English summary
Raja Bahadur Venkata Rama Reddy women's college fest held on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X