కవిత ఖబడ్దార్
హైదరాబాద్: డీకే అరుణ పైన ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమ్య విరుచుకుపడ్డారు. అరుణ పైన కవిత చేసిన ఊహాజనిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అరుణ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. తెలంగాణ మీ అయ్య జాగీరు కాదన్నారు. అరుణ అంటే కవితకు భయమని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications