మొక్కలు నాటిన రానా దగ్గుబాటి: విద్యార్థులతో కలిసి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చేపట్టిన ‘గో గ్రీన్ ఇనిషియేటివ్' కార్యక్రమంలో సినీ నటుడు దగ్గుబాటి రానా సందడి చేశారు. రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడలో గ్లిండేల్ అకాడమీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం రానా మాట్లాడుతూ.. పచ్చదనం, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ‘బెస్ట్ ఆఫ్ మదర్ నేచర్ వర్సెస్ వరస్ట్ హ్యూమన్ నేచర్' అనే అంశంపై నిర్వహించిన చిత్రకళ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు.
విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణకు కృషితోపాటు మొక్కలు నాటుతామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

రానా దగ్గుబాటి
యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చేపట్టిన ‘గో గ్రీన్ ఇనిషియేటివ్' కార్యక్రమంలో సినీ నటుడు దగ్గుబాటి రానా సందడి చేశారు.

రానా దగ్గుబాటి
రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడలో గ్లిండేల్ అకాడమీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నా దగ్గుబాటి
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

రానా దగ్గుబాటి
అనంతరం రానా మాట్లాడుతూ.. పచ్చదనం, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.

రానా దగ్గుబాటి
‘బెస్ట్ ఆఫ్ మదర్ నేచర్ వర్సెస్ వరస్ట్ హ్యూమన్ నేచర్' అనే అంశంపై నిర్వహించిన చిత్రకళ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు.

రానా దగ్గుబాటి
విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణకు కృషితోపాటు మొక్కలు నాటుతామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

రానా దగ్గుబాటి
అనంతరం విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

రానా దగ్గుబాటి
యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చేపట్టిన ‘గో గ్రీన్ ఇనిషియేటివ్' కార్యక్రమంలో సినీ నటుడు దగ్గుబాటి రానా సందడి చేశారు.

రానా దగ్గుబాటి
రంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడలో గ్లిండేల్ అకాడమీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రానా దగ్గుబాటి
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం రానా మాట్లాడుతూ.. పచ్చదనం, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.












Click it and Unblock the Notifications