మిత్రుడ్ని కొట్టి హెచ్‌సియులో విద్యార్థినిపై అత్యాచారయత్నం
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవద్యాలయంలో విద్యార్థినిపై మగ్గురు వ్యక్తులు శుక్రవారం రాత్రి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. తన స్నేహితుడితో ఉన్న సమయంలో వారు ఆ ప్రయత్నానికి ఒడిగట్టారు.
విద్యార్థి మిత్రుడిని కూడా వారు ఆ ముగ్గురు వ్యక్తులు కొట్టారు. విశ్వవిద్యాలయం దక్షిణ క్యాంపస్‌లో హై రాక్ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. క్యాంపస్‌లో విద్యార్థిపై దాడి చేశారని గచ్చిబౌలి పోలీసువకు ఫిర్యాదు అందింది.

దాడి జరిగిన స్థలం అకడమిక్ భవనాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మిత్రుడు, అతని స్నేహితురాలు పారిపోవడానికి ప్రయత్నించి, అతి కష్టం మీద తప్పించుకున్నారు. బాధితురాలు విద్యార్థులకు విషయం చెప్పింది. వారు అక్కడికి చేరుకునేలోగా నిందితులు పారిపోయారు.
విద్యార్థిని విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికి కూడా దాడిలో గాయాలయ్యాయి. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications