ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గగుర్పొడిచే సాహసాలు, జనం చప్పట్లు (పిక్చర్స్)

హైదరాబాద్: హాకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాల విన్యాసాలతో ఒళ్లు గగుర్పొడిచాయి. సాహసాలను చూసిన వారు అబ్బురపడ్డారు.

వారు తుపాకులు ధరించి కవాతు చేశారు. వాహనాల పైన ప్రదర్శనలు చేశారు. మండే మంటలలో నుంచి దూకారు. వీటికి జనం హర్షధ్వనాలు చేశారు.

హాకీంపేటలో బుధవారం నాడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవాల్లో ఈ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

హాకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాల విన్యాసాలతో ఒళ్లు గగుర్పొడిచాయి. సాహసాలను చూసిన వారు అబ్బురపడ్డారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

వారు తుపాకులు ధరించి కవాతు చేశారు. వాహనాల పైన ప్రదర్శనలు చేశారు. మండే మంటలలో నుంచి దూకారు. వీటికి జనం హర్షధ్వనాలు చేశారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

హాకీంపేటలో బుధవారం నాడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవాల్లో ఈ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్‌ఏఎఫ్ నిర్వహిస్తున్న పాత్ర ఎంతో ప్రశంసనీయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిబాయి పి చౌదరి అన్నారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 23వ వార్షికోత్సవ పరేడ్ బుధవారం హకీంపేటలోని 99 బెటాలియన్ క్యాంపస్‌లో ఘనంగా జరిగింది.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయి పి చౌదరి జవానుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మరో ఐదు ఆర్‌ఏఎఫ్ బెటాలియన్ల ఏర్పాటుకు అనుమతినిచ్చిందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

విశిష్ట సేవలందించిన 78 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం అధికారులకు మంత్రి రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను ప్రదానం చేశారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

బెస్ట్ బెటాలియన్‌లుగా ఆర్‌ఏఎఫ్ 100, 103,104లను ఎంపిక చేసి కమాండెంట్‌లకు ట్రోఫీలను అందజేశారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఈ కార్యక్రమంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం డైరెక్టర్ జనరల్ ప్రకాష్ మిశ్రా, స్పెషల్ డైరెక్టర్ జనరల్ కె దుర్గా ప్రసాద్, ఆర్‌ఏఎఫ్ ఐజీ కేఎస్ బండారి, ఐజీ విష్ణువర్ధన రావు, ముంబయ్ ఆర్‌ఏఎఫ్ డీఐజి ఆర్ఆర్ దత్తా, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు బి చంద్రశేఖర్ యాదవ్‌లు పాల్గొన్నారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

99 ఆర్‌ఏఎఫ్ బెటాలియన్ కమాండెంట్ ఎం.ఏ.ఎన్ రిజ్వాన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జవాన్లు ప్రదర్శించిన పలు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

 ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

రాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవానుల విన్యాసాలు అద్భుతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పి చౌదరి అన్నారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 23వ వార్షికోత్సవ పరేడ్ బుధవారం హకీంపేటలోని 99 బెటాలియన్ క్యాంపస్‌లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా జవాన్లు సాహసోపేతంగా పలు రకాల విన్యాసాలు చేశారు.

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

ఆర్ఏఎఫ్ విన్యాసాలు

హాకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాల విన్యాసాలతో ఒళ్లు గగుర్పొడిచాయి. సాహసాలను చూసిన వారు అబ్బురపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+