హైదరాబాద్‌లో రేవ్ పార్టీ: నగ్నంగా డ్యాన్సులు.., పోలీసుల అదపులో 15మంది
హైదరాబాద్: బర్త్ డే పార్టీ పేరుతో జరుగుతున్న 'రేవ్ పార్టీ'ని పోలీసులు బట్టబయలు చేశారు. పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్జీ కాలనీ సమీపంలో ఉన్న ఫాంహౌజ్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు స్థానికులు వారికి సమాచారం అందించారు.
రేవ్ పార్టీలో భాగంగా అమ్మాయిలతో నగ్న నృత్యాలు చేయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఫాంహౌజ్ పై దాడి చేసిన పోలీసులు 15 మంది యువకులు, ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. వీరంతా పాతబస్తీ ప్రాంతానికే చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications