జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ, పబ్‌లో ఆశ్లీల నృత్యాలు, 20 మంది యువతుల అరెస్ట్

హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడిచేశారు. దీంతోపాటు పబ్‌లో ఆశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారంతో కూడా సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీలో ఉన్న యవతులు మాత్రం మీడియాపై రెచ్చిపోయారు. రిపోర్టర్ల మొబైల్స్ తీసుకొని నేలకొసి కొట్టారు.

జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. దాదాపు 20 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల వివరాలను కూడా ఆరాతీశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని టాట్ పబ్‌పై కూడా పోలీసులు దాడి చేశారు. ఇక్కడ ఆశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారంతో రైడ్ నిర్వహించారు.

 rave party in jubilee hills, 20 girls arrest

ఆశ్లీల డాన్స్ చేస్తున్న యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని చిత్రీకరిస్తుండగా యువతులు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులపైనే తమ జులుం ప్రదర్శించారు. కొందరు రిపోర్టర్ల మొబైల్స్ తీసుకొని నెలకొసి కొట్టారు. యువతుల ప్రవర్తనతో మీడియా ప్రతినిధులు నోరెళ్ల బెట్టారు. ఈ ఘటనపై కూడా చర్యలు తీసుకుంటామని రిపోర్టర్లకు పోలీసులు సర్దిచెప్పారు. ఈ రెండు ఘటనల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు సమన్వయం చేసుకొని ఆపరేషన్ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+