తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణ రెడ్డికి సిపిఐ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఆయనకు నివాళులు అర్పించినవారిలో సిపిఐ నాయకులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు.