జాబ్ పాయింట్: RCUES‌లో 221 పోస్టులకు నోటిఫికేషన్

రీజియనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌ (RCUES)లో 221 పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ నోడల్ ఆఫీసర్, వెటిరెనరీ డాక్టర్, పారా మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 ఆగష్టు 2018.

వివరాలు

సంస్థ పేరు: రీజియనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్

మొత్తం ఖాళీల సంఖ్య: 221

పోస్టు పేరు: స్టేట్ నోడల్ ఆఫీసర్, వెటిరినరీ డాక్టర్, పారా మెడికల్ అసిస్టెంట్లు

పనిచేయాల్సిన ప్రాంతం: తెలంగాణ రాష్ట్రం

 RCUES recruitment releases notification for 221 various posts

ఖాళీల వివరాలు

స్టేట్ నోడల్ ఆఫీసర్: 1
వెటిరినరీ డాక్టర్: 74
పారా మెడికల్ అసిస్టెంట్ : 146

విద్యార్హతలు:

స్టేట్ నోడల్ ఆఫీసర్: వెటిరినరీ సైన్స్‌లో డిగ్రీతో పాటు 10 ఏళ్లు ప్రాక్టీష్నర్‌గా అనుభవం

వెటిరినరీ డాక్టర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి వెటెరినరీ సైన్స్‌లో డిగ్రీ

పారా మెడికల్ అసిస్టెంట్: అనిమల్ హజ్బెండరీ/ వెటిరినరీ సైన్స్‌లో డిప్లోమా లేదా ఒకేషనల్ సర్టిఫికేట్

వయస్సు:

స్టేట్ నోడల్ ఆఫీసర్‌కు వయస్సుతో పనిలేదు

వెటిరినరీ డాక్టర్: 60 ఏళ్లు
పారా మెడికల్ అసిస్టెంట్: 40 ఏళ్లు

వేతనం స్టేట్ నోడల్ ఆఫీసర్: నెలకు రూ.50000/-

వెటిరినరీ డాక్టర్: నెలకు రూ.30000/-

పారా మెడికల్ అసిస్టెంట్: నెలకు రూ.15000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26 జూలై,2018

ఆన్ లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేది: 11 ఆగష్టు 2018

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+