పవన్ ‘పాపం పసివాడు’,టీఆర్ఎస్‌వి ఒట్టి మాటలే: రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

ఖమ్మం: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యాత్రలో ఉన్న పవన్.. బుధవారం ఖమ్మంలో పర్యటించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పర్యటనపై స్పందించిన రేణుకా చౌదరి.. రాజకీయాల్లో పవన్ 'పాపం పసివాడు' టైపు అంటూ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తాను ముందుండి నడిపిస్తానన్నారు.

Renuka Chowdary slams Pawan Kalyan and TRS Party

'ఎవరు అడ్డువస్తారో చూస్తా'నంటూ రేణుకా చౌదరి రెచ్చిపోయి మాట్లాడారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపు కాంగ్రెస్‌దే అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు.

తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, అంత ఆశ కూడా తనకు లేదని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్‌లోని ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానివి మాటలే తప్ప... చేతలు కావని ఆమె విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+