కార్మిక వ్యవస్థపై పరిశోధన.!డాక్టరేట్ అందుకున్న తెలంగాణ వాసి.!

హైదరాబాద్ : కార్మిక వ్యవస్థపై పరిశోధనకు గాను తెలంగాణ వాసికి గౌరవ డాక్టరేట్ దక్కింది. ఆసియా వేదిక కల్చరల్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అవార్డును 2023సంవత్సరానికి, హెచ్ఎంఎస్ ట్రేడ్ యూనియన్ లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రాజు కానుగంటికి హోసూరు తమిళనాడులో నిర్వహించిన అవార్డ్స్ కార్యక్రమములో డాక్టరేట్ తో సత్కరించడం జరిగిందని రాజు తెలిపారు.

దేశ విదేశాల నుండి హాజరైన విశిష్ట వ్యక్తుల మద్య డాక్టరేట్ అవార్డ్ అందుకోవడం గర్వంగా ఉందన్నారు రాజు. కార్మికుల హక్కులపై రోజు వారి జీవన శైలిలో జరుగుతున్న మార్పులు, కూలీగా మారి ఎందుకు ఎదగకపోతున్నారు, ప్రభుత్వ ప్రవేటు రంగాల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో ఎందుకు చేతికి అందడం లేదు, కార్మికునిగా మార వలసి వచ్చిన పరిస్థితి, అనే అంశాల్లో రాజు లోతైన పరిశోదన చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారని నిర్వహికులు స్సష్టం చేసారు.

 Research on labor system. Telangana resident who received doctorate.

ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఏళ్ల తరబడి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయి తప్ప వీరికి అందవలసిన బెనిఫిట్స్ ను సకాలంలో ఇవ్వడం లేదన్నారు రాజు. ఇందుకోసం ధర్నాలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొనడం దురదృష్టమన్నారు. కోవిడ్19 సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వలసలు జరిగింది కార్మిక రంగంలోనేనని, ప్రాణాలను లెక్కచేయకుండా ఎంతో శ్రమించినా గుర్తింపు రాకపోగా ప్రతిరోజు నష్టపోతున్నారన్నారు.

 Research on labor system. Telangana resident who received doctorate.

రాజు. భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, శానిటేషన్ వర్కర్స్, రైల్వే వర్కర్స్, గార్డెన్ వర్కర్స్ ఇలా ఏ రంగంలో నైనా వీరిదే కీలక పాత్ర ఉటుంని, కానీ వీరికి అందవలసిన బెనిఫిట్స్ లో ప్రముఖంగా ఈఎస్సై, ఈపీఎఫ్, అందడం లేదని రాజు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే సరి కొత్త విధానాలతో సాంకేతిక పరంగా ఒక లింక్ రూపొందించి నష్టపోతున్న కార్మికులకు అండగా నిలిచానన్నారు రాజు. గత కొన్నేళ్లుగా రీసెర్చ్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ లేబర్ సబ్జెక్ట్ పై పరిశోధనలో వెల్లడించానన్నారు రాజు కానుగంటి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+