Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ కుమార్తె నిశ్చితార్ధం: బాబు పక్కనే, బాలయ్య ఆశీర్వాదం (ఫోటోలు)

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది.

ముందుగా నిర్వహించిన పూజలో రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, బీజేపీకి చెందిన నేత నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కుమార్తె నిశ్చితార్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ఏసీబీ కోర్టు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది.

 వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పక్కనే బాలయ్య, లోకేశ్.

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై రేవంత్ కుమార్తెను ఆశీర్వదిస్తోన్న హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలయ్య.

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. రేవంత్ కుమార్తె నైమిశకు ఉంగరం తోడుగుతున్న సత్యానారాయణ రెడ్డి.

 వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. సత్యనారాయణ రెడ్డికి పూలదండ వేస్తోన్న రేవంత్ కుమార్తె నైమిశ.

 వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. రేవంత్ కుమార్తె నైమిశకు పూలదండ వేస్తున్న సత్యనారాయణ రెడ్డి.

 వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

వైభవంగా రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుబం సమేతంగా హాజరయ్యారు.

ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్ధం పశ్చిమగోదావరి జిల్లా భీమవారానికి చెందిన సత్యానారాయణ రెడ్డితో వైభవంగా జరిగింది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుబం సమేతంగా హాజరయ్యారు. బాబు పక్కనే సోఫాలో కూర్చున్న రేవంత్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+