లగడపాటి నుంచి కొనుగోలు: కెసిఆర్‌కు రేవంత్ ప్రశ్న
విద్యుత్ శాఖను, విద్యుత్ కొనుగోలును ముఖ్యమంత్రి కేసిఆర్ తన అక్రమ సంపాదనకు కామధేనువుగా మార్చుకున్నారని టిటిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నియమనిభందనలకు వ్యతిరేకంగా విద్యుత్ సంస్థలకు సినియర్ ఐఏఎస్ అధికారులను పెట్టాల్సిన ప్లేసుల్లో రిటైర్ అయిపోయి కాటికి కాళ్లు చాచుకున్న ఇంజనీర్లను నియమించారన్నారు.












Click it and Unblock the Notifications