వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యశోదలో జానారెడ్డి: ఆసుపత్రికి వెళ్లిన రేవంత్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఐదు రోజుల క్రితం అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న జానారెడ్డి..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఐదు రోజుల క్రితం అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న జానారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

revanth reddy visited yashoda hospital to meet janareddy

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. జానారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

English summary
It is known that Congress senior leader Janareddy was admitted in Yashoda hospital few days back for the treatment of breathing problem
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X