దుస్తులు చించేయండి, ‘అర్జున్ రెడ్డి’పై ఈర్ష్య: వీహెచ్‌పై వర్మ వివాదాస్పదం

మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై సంచలన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సులపై ఉన్న 'అర్జున్ రెడ్డి' సినిమా పోస్టర్లు చించేసిన హనుమంతరావు దుస్తులు చించెయ్యాలని వర్మ ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండకు సూచించారు.

జడుసుకుంటారు?

అంత అందమైన అమ్మాయి జీవితంలో ఎప్పుడూ తనను ముద్దు పెట్టుకోలేదని హనుమంతరావు ఈర్ష్యపడుతున్నారా? అని వర్మ ఎద్దేవా చేశారు.

ఈర్ష్య ఎందుకు?

అంత అందమైన అమ్మాయి జీవితంలో ఎప్పుడూ తనను ముద్దు పెట్టుకోలేదని హనుమంతరావు ఈర్ష్యపడుతున్నారా? అని వర్మ ఎద్దేవా చేశారు.

Recommended Video

    Vijay Devarakonda Apologize to All For 'Dwaraka' Flop - Filmibeat Telugu

    పిల్ల చేష్టలు.. మనవళ్లని అడగండి..

    తాతయ్య వయస్సులో ఉండి ఇలాంటి చిన్నపిల్లల చేష్టలేంటీ? అని ప్రశ్నించారు. ఈ పోస్టర్లో తప్పేముందో.. మనవలు, మనవరాళ్లను ఈ తాతయ్య అడిగితే బాగుంటుందని సూచించారు.

    తాతయ్య వీహెచ్, డబుల్ తాతయ్య పార్టీకి ఓటా?

    తాతయ్య వీహెచ్, డబుల్ తాతయ్య అయిన అతని పార్టీకి ఇప్పటి మనవలు, మనవరాళ్లు ఓటు వేయరంటూ వ్యాఖ్యానించారు. కాగా, వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీంతో వర్మకు విమర్శలు దాడి తప్పేలా లేదు.

    మైండ్ సెట్ మార్చుకోవాలి..

    అంతేగాక, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన హనుమంతరావుకు ఇలాంటివాటి గురించి ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ హితవు పలికారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+