మోడీ కామెంట్: రేణుకా చౌదరిపై శూర్పణఖ వీడియోను పోస్టు చేసిన రిజిజు
Recommended Video

న్యూఢిల్లీ: కాంగ్రెసు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని అపహాస్యం చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వీడియోను షేర్ చేశారు. రేణుకా చౌదరి నవ్వడాన్ని ఉద్దేశించి - రామాయణం సీరియల్ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కిందని ప్రధాని అన్నారు.
రామాయణంలోని ఏ పాత్రకు రేణుకా చౌదరి సరిపోలుతారనే విషయాన్ని మోడీ చెప్పలేదు. ఆ విషయాన్ని చెప్పడానికే అన్నట్లు కిరణ్ రిజిజు వీడియో పోస్టు చేశారు. శూర్పణఖ వికటంగా నవ్వుతున్న వీడియోను పోస్టు చేశారు.
Despite such vexatious laugh by Renuka Chaudhary ji PM Narendra Modi ji didn't get irritated. pic.twitter.com/pc5TGOYhZV
— Kiren Rijiju (@KirenRijiju) February 8, 2018
రేణుకా చౌదరిని వెక్కిరిస్తూ రిజిడు బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్టు చేశారు. 1980లో రామాయణం సీరియల్ టెలివిజన్‌లో ప్రసారమైంది. ఆ సీరియల్‌లోని పాత్ర నవ్వు తనకు గుర్తు వస్తోందని మోడీ రేణుకా చౌదరిపై వ్యాఖ్యానించారు.
శూర్పణఖ లంక చక్రవర్తి రావణుడి సోదరి. శూర్పణఖకు జరిగిన అవమానంపై ఆగ్రహించిన రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు. దాంతో రామరావణ యుద్ధానికి దారి తీసి, రావణుడి అంతానికి దారి తీసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications