కుప్పకూలుతున్న యువత.. కారణాలేంటి?

ప్రస్తుతం చాలామంది యువత ఆటలు ఆడుతూ.. వ్యాయామాలు, డ్యాన్స్ చేస్తూ కిందపడి మరణిస్తున్నారు.చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులవారూ ఇలా మృత్యువాత పడుతూనే ఉన్నారు. మారుతున్న జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోకపోవడం, నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేయకపోవడం.. ఇలాంటివి కారణాలుగా ఉన్నా ప్రధాన కారణం మాత్రం హార్ట్ ఎటాక్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు కారణంగానే యువత ఉన్నట్టుండి కుప్పకూలున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో ఆటలాడుతూ..

ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ మరణించిన ఘటన షాకింగ్ కు గురిచేసింది. అదే జిల్లాకు చెందిన మరో యువకుడు జిమ్ చేసి ఇంటికి వచ్చి ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అయితే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం హార్ట్ ఎటాక్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Rising Heart Attack Incidents Among Youth A Growing Concern in Khammam

వ్యాయామం చేస్తుంటే గుండెపోటా..?

మారుతున్న జీవనశైలి ఆధారంగా మానవ శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువైంది. అంతేకాక ఒక వ్యక్తి వంశపారంపర్యలో కూడా హార్ట్ ఎటాక్ కు గురి అవుతారు. ఇలాంటి సమయంలో వ్యక్తి అకస్మాత్తుగా పరిగెత్తడం, జిమ్ చేయడం వల్ల పరిస్థితి ఇంకా తీవ్రతరం అవుతుంది. వీళ్లు ఎక్కువ శారీరక శ్రమ, వ్యాయామం చేయడం కూడా ప్రమాదకరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+