భయం గొలిపేలా నాంపల్లిలో రౌడీషీటర్ దారుణ హత్య (ఫోటోలు)
హైదరాబాద్: నగర ప్రజలను భయాందోళనకు గురిచేసేలా బుధవారం ఓ రౌడీ షీటర్‌ను అతి దారుణంగా హత్య చేశారు. రౌడీ షీటర్ విక్రమ్ నాంపల్లి కోర్టుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రౌడీ షీటర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
నాంపల్లిలోని యూసఫ్ బాబా దర్గా వద్ద విక్రమ్ అనే రౌడీ షీటర్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా పట్టపగలే నరికి చంపారు. ఈ భయంకరమైన ఘటనను చూసిన స్థానికులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహాన్ని రోడ్డు మధ్య నుంచి పక్కకు తప్పించి, పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే రౌడీ షీటర్ హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భయం గొలిపేలా నాంపల్లిలో రౌడీషీటర్ దారుణ హత్య
నగర ప్రజలను భయాందోళనకు గురిచేసేలా బుధవారం ఓ రౌడీ షీటర్‌ను అతి దారుణంగా హత్య చేశారు. రౌడీ షీటర్ విక్రమ్ నాంపల్లి కోర్టుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రౌడీ షీటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాంపల్లిలోని యూసఫ్ బాబా దర్గా వద్ద విక్రమ్ అనే రౌడీ షీటర్‌ను ముగ్గురు దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా పట్టపగలే నరికి చంపారు.

Click it and Unblock the Notifications