నోట్ల రద్దుతో ప్రజల ఎటిఎం కష్టాలు
కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుభేరుల మాట పక్కన పెడితే.. సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మొదటి రోజు నోట్ల మార్పిడికి బ్యాంకులకు క్యూ కట్టిన ప్రజలు.. శుక్రవారం నుంచి ఏటీఎమ్ ల వద్ద కొత్త నోట్లు అందుబాటులోకి రావడంతో రద్దీ పెరిగింది. తెలంగాణ సచివాలయంలో ఉన్న రెండు బ్యాంకుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. ఏటీఎమ్ లలో నగదు తీసుకునేందకు సచివాలయ ఉద్యోగులు క్యూ కట్టారు.












Click it and Unblock the Notifications