వినూత్నంగా యోగా డే: చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ (ఫోటోలు)

హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. నగర వ్యాప్తంగా మైదానాల్లో, కాలనీల్లో, పార్కుల్లో, పాఠశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని వివిధ స్వచ్ఛంద సంస్ధలు సైతం యోగాపై అవగాహన కల్పించి యోగా డేని ఘనంగా నిర్వహించాయి.

ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా ఆసనాలు వేసి జరుపుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ రెడ్ హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన యోగా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. నగర వ్యాప్తంగా మైదానాల్లో, కాలనీల్లో, పార్కుల్లో, పాఠశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు.

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

నగరంలోని వివిధ స్వచ్ఛంద సంస్ధలు సైతం యోగాపై అవగాహన కల్పించి యోగా డేని ఘనంగా నిర్వహించాయి. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా ఆసనాలు వేసి జరుపుకున్నారు.

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ రెడ్ హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన యోగా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

హీరో సాయిధరమ్ తేజ్‌తో పాటు హీరోయిన్ ఫరాకరీం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో ముచ్చటిస్తూ వారిలో ఆనందాన్ని నింపారు.

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

చిన్నారుల తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటిస్తూ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌పై గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాన్సర్ బాధిత చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ రేపు ఏం జరుగుతుందో ఈ చిన్నారులకు తెలియదని అన్నారు. ప్రతినిత్యం క్యాన్సర్‌తో పోరాడుతూనే ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు.

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో సాయి‌ధరమ్ తేజ్ సెల్ఫీలు

చిన్నారులను సంతోషంగా ఉంచేందుకు నాకు దొరికిన ఈ అవకాశానికి ఎంతగానో సంతోషిస్తున్నానని చెప్పారు. ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాటం చేస్తూనే... ముఖంపై చెరగని చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+