టాప్ లేపారు: డిజైనర్ వేర్‌లో మెరిసిన ముద్దుగుమ్మలు(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ డిజైనర్లు చంద్ర, నీతాలు రూపొందించిన 100కిపైగా డిజైనర్ చీరెలు, యాక్ససరీలతో బంజారాహిల్స్‌లోని సఖి బొటిక్‌లో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫెస్టివల్ విశేషాలను తెలిపేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశం సందర్భంగా మోడల్ షో నిర్వహించారు. మోడల్స్ నేహా, రీతు, హనీ, పన్నులు ఆయా కలెకక్షన్ ధరించి సందడి చేశారు.
ముద్దుగుమ్మలు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. అందాల నడకలతో హొయలుపోయారు. నిర్వాహకురాలు, డిజైనర్లు నీతా, చంద్ర మాట్లాడుతూ.. ప్రదర్శన జులై 26 వరకు ఉంటుందని చెప్పారు.

మెరిసిన తారలు
ప్రముఖ డిజైనర్లు చంద్ర, నీతాలు రూపొందించిన 100కిపైగా డిజైనర్ చీరెలు, యాక్ససరీలతో బంజారాహిల్స్‌లోని సఖి బొటిక్‌లో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు.

మెరిసిన తారలు
సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫెస్టివల్ విశేషాలను తెలిపేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.

మెరిసిన తారలు
ఈ సమావేశం సందర్భంగా మోడల్ షో నిర్వహించారు. మోడల్స్ నేహా, రీతు, హనీ, పన్నులు ఆయా కలెకక్షన్ ధరించి సందడి చేశారు.

మెరిసిన తారలు
ముద్దుగుమ్మలు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. అందాల నడకలతో హొయలుపోయారు.

మెరిసిన తారలు
నిర్వాహకురాలు, డిజైనర్లు నీతా, చంద్ర మాట్లాడుతూ.. ప్రదర్శన జులై 26 వరకు ఉంటుందని చెప్పారు.

మెరిసిన తారలు
ముద్దుగుమ్మలు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. అందాల నడకలతో హొయలుపోయారు.












Click it and Unblock the Notifications