అన్న,పానీయాలు ముట్టడు, వంటగ్యాస్‌తోనే జీవనాధారం

బాబోయ్ వంట గ్యాస్‌ను ఇలా తాగేస్తున్నాడు ఏంటి ? Shocking ! A Boy drinking Gas | Oneindia Telugu
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఓ యువకుడు నీళ్ళు తాగినంత సులువుగా గ్యాస్‌ను తాగేస్తారు. ఇంట్లో వంటకు ఉపయోగించే గ్యాస్‌ను సల్మాన్ సులభంగా తాగేస్తారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో నివసించే సల్మాన్‌కు చిన్నతనంలోనే అమ్మ,నాన్నలు చనిపోయారు.ఐదేళ్ళుగా బస్టాండ్ ప్రాంతంలోనే సల్మాన్ నివాసం ఉంటున్నారు.

కాళ్ళు పైకి పెట్టి ఇస్మాయిల్ చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకొంటాయి. ఈ రకమైన విన్యాసాలు చేస్తూ ఇస్మాయిల్ కొంత డబ్బును సంపాదిస్తారు.
లైటర్‌లో నింపే గ్యాస్ బాటిళ్ళను రూ.60లకు కొనుగోలు చేసి, దానికి ఓ పైపును అమర్చి గ్యాస్‌ను పీలుస్తారు. రెండు రోజుల గ్యాస్ బాటిళ్ళను సల్మాన్ తాగుతారు. అన్నం మాత్రం తినడు. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని సల్మాన్ చెప్పారు.