రఫీక కూతురిపై 5 నెలలుగా లైంగికదాడి, గర్భందాల్చిన బాలిక, సంజయ్‌పై మరో 2 కేసులు..
వరంగల్ గొర్రెకుంటలో సంచలనం సృష్టించిన 9 హత్యల కేసుల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుడు సంజయ్ కుమార్ నుంచి కీలక వివరాలను పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. నిందితుడు ఆరురోజుల కస్టడీలో ముఖ్యమైన సమాచారం రాబట్టి.. మరో రెండు కేసులను ఫైల్ చేశారు.

ఇదీ విషయం..
నిందితుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. రఫీక కూతురు 14 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసినట్టు అంగీకరించాడు. పలుమార్లు లైంగికదాడి చేసినట్టు తెలుపడంతో.. బాలికకు వైద్య పరీక్షలు చేశారు. వరంగల్‌లోని ఓ ఇంట్లో ఉన్న బాలికను పరీక్షించిన వైద్యులు గర్భం దాల్చిందని తెలుస్తోంది. అయితే నిందితుడు బాలికపై గత 5 నెలల నుంచి అత్యాచారం చేసినట్టు సమాచారం. దీంతో హత్య కేసులతో పాటు బాలికపై లైంగికదాడికి సంబంధించి.. అత్యాచారాం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని గీసుకొండ సీఐ శివరామయ్య తెలిపారు.

రఫీక నిలదీయడంతో..
కూతురిపై సంజయ్ కుమార్ ప్రవర్తనను చూసి.. రఫీక నిలదీసింది. తీరు మార్చుకోవాలని కోరడంతో.. బెంగాల్ తీసుకెళ్తానని చెప్పి రైల్లో హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే రఫీక గురించి మక్సూద్ భార్య అడగడంతో.. ఇంట్లో బర్త్ డే పార్టీ చేసుకుంటున్న సమయంలో స్లీపింగ్ పీల్స్ కలిపి.. సృహ కోల్పోయాక పాడుబడ్డ బావిలో పడేశాడు. ఈ మొత్తం వ్యవహారం రఫీక కూతురి కోసమే జరిగిందని తెలుస్తోంది. 9 హత్యలతోపాటు మరో రెండు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Recommended Video

అదనుచూసి..
మే 20వ తేదీన మక్సూద్ పెద్ద కుమారుడు పుట్టినరోజున సంజయ్ కుమార్ ఘాతుకానికి పాల్పడ్డాడు. వారంతా బర్త్ డే బిజీలో ఉంటే.. ఆహారంలో విషం కలిపాడు. మక్సూద్ ఫ్యామిలీ ఏడుగురు సహా, పై పోర్షన్‌లో అద్దెకుంటే మరో ఇద్దరు కూడా ఆహారం తిన్న తర్వాత మత్తులోకి జారుకున్నారు. తర్వాత వారందరినీ గోనె సంచిలో వేసి.. బావిలో పడేశాడు. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వారిని బావిలో పడేశాడని... తర్వాత సైకిల్ మీద బయల్దేరిన సంజయ్ సీసీటీవీ ఫుటేజీతో అనుమానం వచ్చి విచారించగా విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications