బాబు మనతో వస్తారు, టీడీపీ-కాంగ్రెస్ కలిసిపోయే ఛాన్స్!: కాంగ్రెస్ నేత సంచలనం

హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయేలా ఉన్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మనతో కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో వచ్చేలా ఉన్నారని ఆయన బోడుప్పల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పక్షాలు కాంగ్రెస్ పార్టీతో కలుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.

Sarve Satyanarayana interesting comments on TDP and Congress alliance

తనకు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ముందే కేంద్రమంత్రి పదవి రిజర్వ్ చేసి ఉంచారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు కాబోయే సీఎం అని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామనడంతో కోటి మంది దళితులు నాడు తెరాసకు ఓటు వేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+