మద్యం తాగించి వితంతువుపై అత్యాచారం చేస్తోంటే సెల్ ఫోన్ లో రికార్డుచేసిన భార్య
వితంతు మహిళకు అత్యాచారం చేయడమే కాకుండా , సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను రికార్డుచేసి ఆమెను శారీకంగా ఉపయోగించుకొంటున్నాడు. ఆ ప్రబుద్దుడికీ భార్య కూడ సహకరిస్తోంది.ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకొంది.
ఖమ్మం: వితంతు మహిళకు అత్యాచారం చేయడమే కాకుండా , సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను రికార్డుచేసి ఆమెను శారీకంగా ఉపయోగించుకొంటున్నాడు. ఆ ప్రబుద్దుడికీ భార్య కూడ సహకరిస్తోంది.ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకొంది. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఖమ్మం పట్టణంలోని పరికముక్కల కాలనీకి చెందిన ఓ వితంతువు ఫ్యాన్నీ దుకాణం నిర్వహిస్తోంది. దుకాణ అవసరాల నిమిత్తం ఆమె పోలీస్ కాలనీలో నివసిస్తోన్న వ్యాపారి సత్యనారాయణ ఇంటికి వెళ్తుండేది.

అలా ఆ కుటుంబంతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. మార్చిలో సత్యనారాయణ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి మహిళ హజరైంది.అయితే ఆమెకు ఆయన మద్యం తాగించాడు.
మద్యం మత్తులో ఉండగా,ఆమెపై సత్యనారాయణ అత్యాచారానికి పాల్పడ్డాడు.అయితే అతను అత్యాచారం చేస్తోంటే అతడి భార్య వసంత సెల్ ఫోన్ లో రికార్డుచేసింది.
ఈ వీడియోను అడ్డుపెట్టుకొని సత్యనారాయణ ఆమెను తరచూ శారీరకంగా వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక భాదితురాలు ఖానాపురం హావేలీ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టినట్టు సీఐ తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications