అందమైన మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్య: 'వర్మ! మోడీతో తేల్చుకో'

ముంబై: అసోం నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ నటి అంగూర్ లతా దేకా పైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన హాట్ కామెంట్స్ పైన ట్విట్టర్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత అందమైన ఎమ్మెల్యే గెలిచారని, అంటే మంచి రోజులు వచ్చినట్లేనని పేర్కొంటూ ప్రధాని మోడీకి, గెలిచిన సదరు మహిళా ఎమ్మెల్యేకు రామ్ గోపాల్ వర్మ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, తనకు రాజకీయాలంటే ఇప్పుడు ప్రేమ పుట్టింది అన్నారు.

#SaySorryRGV: When Twitterati lashed out at Ram Gopal Verma for his comment on BJP MLA

ఆయన వ్యాఖ్యల పైన ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన యువతి పైన వర్మ మాటలు చూస్తుంటే.. ఆడవారి పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తొందని ఒకరు, వర్మ వ్యాఖ్యలు సిగ్గుపడాల్సిన విషయమని మరొకరు, ఆయన వ్యాఖ్యలతో తాను అసంతృప్తికి గురయ్యానని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఓ యువ ఎమ్మెల్యే గెలిస్తే మద్దతివ్వాల్సింది పోయి అలా వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+