సింగరేణిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు: అప్లై చేయండి
హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 30ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 23 నుంచి ఆగస్టు 04, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
పోస్టుల సంఖ్య: 30
పోస్టు పేరు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ, తెలంగాణ
చివరి తేదీ: ఆగస్టు 04, 2018
విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేసివుండాలి.

వయో పరిమితి: మార్చి 01, 2018 నాటికి 45ఏళ్లు
జీతం: నెలకు రూ. 20,600 - 46,500/-
అప్లికేషన్ ఫీ:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు
ఇతరులకు: రూ.200/-
ఎంపిక ప్రక్రియం రాత పరీక్ష ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జులై 23, 2018
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 04, 2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications