హైదరాబాద్లో రోహిత్ ఆత్మహత్య: స్మృతి ఇరానీపై ట్విట్టర్లో ఇలా...
హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విపక్షాలు, కొన్ని విద్యార్థి సంఘాలు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల పైన మండిపడుతున్నాయి. దీనిపై బిజెపి కూడా వివరణ ఇచ్చింది.
కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖ కంటే ముందే అయిదుగురు విద్యార్థులను విశ్వద్యాలయం నుంచి సస్పెండ్ చేశారని, దానికి బిజెపితో సంబంధం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. దత్తాత్రేయ బిసి నేత కాబట్టి ఆయనను కాంగ్రెస్, తెరాసలు టార్గెట్ చేసుకున్నాయన్నారు.

అయితే, కొన్ని పార్టీలు, కొందరు విద్యార్థులు మాత్రం రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ, వైస్ ఛాన్సులర్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ట్విట్టర్లో స్మృతి ఇరానీ పైన విమర్శలు గుప్పించారు.
Role of ministers is policy formulations, not interfering in administrative matters. #SackSmritiIrani
— Abdulla Madumoole (@AMadumoole) January 19, 2016 Smriti Irani never visited any college. She doesn't know what it takes to reach to phd level. #sacksmritiirani
— Sudhanshu (@Sudshek) January 19, 2016 Smriti Irani is busy wasting time in Amethi, no time for HRD.
Just promoting ABVP and RSS in the campuses.
#SackSmritiIrani
— Vinay Dokania (@vinaydokania) January 19, 2016 #SackSmritiIrani so that she can go back & finish her Schooling properly.
— Swami (@mohitraj) January 19, 2016 Murder by a Manuvadi administation and saffron groups.
#SackSmritiIrani
#SackSmritiIrani
https://t.co/Y0TUo8eDEz
— Syed Maqbool (@maqbool_sm) January 19, 2016 Is there a better proof for BJP being anti Dalit and Anti poor #SackSmritiIrani
— Abel Sabu (@abelsabu1) January 19, 2016 -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications