విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు: దేహశుద్ధి చేసిన బంధువులు
హైదరాబాద్: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ ప్రిన్సిపాల్‌కు బాధితురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేయడంతో పాటు స్కూల్‌పై దాడి చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
గణేష్ అనే వ్యక్తి చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. కాగా అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని మానసిక వేధింపులకు గురి చేశాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు బుధవారం ఈ విషయం తెలిపింది.

దీంతో వారు గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో స్కూల్ వద్దకు చేరుకుని గణేష్‌ను చితకబాది, పోలీసులకు అప్పగించారు. గణేష్‌తో వాగ్వాదానికి దిగిన సమయంలో అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
విద్యార్ధులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన టీచర్
ఉప్పల్‌లోని భరత్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల టీచర్ ఒకటో తరగతి చదువుతోన్న విద్యార్ధులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఈ విషయం తెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీశారు. టీచర్ చేసిన పనికి ఆందోళన చేశారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications