హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్ రాకెట్ గుట్టురట్టు: నిర్వాహకులు, విటుల అరెస్ట్

హైదరాబాద్ నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేశారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేశారు. నలుగురు నిర్వాహకులతో పాటు విటులను అరెస్టు చేశారు.

ఆ టెక్కీ దొంగ కాదు, సీరియల్ రేపిస్ట్: 50మందిపై.. వీడియో తీసి..ఆ టెక్కీ దొంగ కాదు, సీరియల్ రేపిస్ట్: 50మందిపై.. వీడియో తీసి..

యువతితోపాటు విటులు

యువతితోపాటు విటులు

కూకట్‌పల్లి 6వ ఫేజులో వ్యభిచారం నడుస్తోందనే సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈదాడుల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతితోపాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

అద్దెకు తీసుకుని..

అద్దెకు తీసుకుని..

నిందితుల దగ్గర నుంచి రూ.లక్షా 32 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఫోన్‌ ద్వారా విటులకు గాలం వేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

రేట్లు మాట్లాడుకుని..

రేట్లు మాట్లాడుకుని..

అనంతరం రేటు మాట్లాడుకొని వ్యభిచార గృహానికి పంపిస్తారని పోలీసులు చెప్పారు. గత కొద్ది నెలలుగా గుట్టు చప్పడుకాకుండా, ఇరుగు పొరుగుకు ఏమాత్రం అనుమానం రాకుండా ఈ తంతు నిర్వహిస్తున్నారని తెలిపారు.

సమాచారంతోనే దాడి..

సమాచారంతోనే దాడి..

అయితే, దీనిపై సమాచారం అందడంతో వ్యభిచార గృహంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవలో కేపీహెచ్‌బీ ఓ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించిన విషయం తెలిసిందే.

English summary
A Sex racket busted in Kukatpally in Hyderabad, and four organisers arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X