గ్రాండ్ సితారలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు: మోడల్‌తోపాటు నిర్వాహకుల అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. ముంబైకి చెందిన ఓ మోడల్‌ను, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.
హైదరాబాద్: నగరంలోని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. ముంబైకి చెందిన ఓ మోడల్‌ను, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 21వేలు స్వాధీనం చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో వివరాలు
హైదరాబాద్ నగరానికి చెందిన నాగరాజు, తిరుమలరావు ముంబై నుంచి ఓ మోడల్‌ను ఏప్రిల్ 10వ తేదీన నగరానికి తీసుకువచ్చారు. అన్‌లైన్‌లో వివరాలు పెట్టారు.

ప్రముఖ హోటళ్లోనే..
కొంతమంది బడాబాబుల పిల్లలు కోరిక మేరకు నిర్వాహకులు అమీర్‌పేటలోని హోటల్ గ్రాండ్ సితారాలో రూమ్ నెం. 308 బుక్ చేశారు.

వ్యభిచారం జరుగుతుందని...
వ్యభిచారం జరుగుతుందనే సమాచారం అందుకున్న పశ్చిమ మండలం పోలీసులు హోటల్‌పై దాడిచేశారు. నిర్వాహకులతోపాటు మోడల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విటులను విడిచిపెట్టారు...?
విటులు పారిపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు యువకులు దొరికినప్పటికీ పోలీసులు వారిని వదిలేసినట్టు తెలిసింది. మోడల్‌ను రెస్క్యూ హోంకు తరలించారు. నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications